Year Wise

Sunday, July 5, 2015

ఇంటి కోడలు - 1974


( విడుదల తేది: 12.09.1974 గురువారం )
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎస్.వి. రంగారావు, కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,ప్రమీల, 
ఎస్. వరలక్ష్మి,మాలతి 

01. ఊరికే చల్లారునా గూటిలోన లేచే ఆవిరి జంటకోసం వేచే - ఎస్.పి. బాలు 
02. చలిగాలిలో నులివెచ్చని బిగికౌగిలిలో పెనవేసుకో - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
03. చిన్నారి పొన్నారి బుల్లెమ్మా వన్నె వాసికలిగి వర్దిలవమ్మా - జిక్కి, ఎస్. జానకి - రచన: కొసరాజు
04. రావా నను చేరలేవా ఎటు చూసినా పడచుజంటలే - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె

                                        - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. స్నానాల గదిలోన సన సన్నని జలపాతం ఆ జలపాతం జల్లులో - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె



No comments:

Post a Comment