Year Wise

Saturday, July 4, 2015

అల్లుళ్ళొస్తున్నారు - 1984


( విడుదల తేది:  11.02. 1984  శనివారం )
బి.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: చిరంజీవి, చంద్రమోహన్, గీత, సులక్షణ,ప్రభాకర రెడ్డి,పద్మనాభం

01. చీరకు చెంగందం చినడానికి సిగ్గందం ఈడోచ్చాకా తోడందం - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. నీ చూపు చూపు కాదు కనికట్టు కాదనక నాతోనే జతకట్టు - ఎస్.పి. బాలు,రామకృష్ణ
03. ముచ్చట తీర్చారా మువ్వగోపాలా మక్కువ కొని నిను చేరిన ఈ వేళ - పి. సుశీల
04. ముద్దైనా పొద్దైన బాధైన బరువైన పంచుకో - ఎస్.పి. బాలు,పి. సుశీల,ఎస్.పి. శైలజ, రామకృష్ణ



No comments:

Post a Comment