Year Wise

Thursday, August 6, 2015

అక్షింతలు - 1987


( విడుదల తేది:  23.07.1987  గురువారం )
సత్యా మూవీస్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: రమ్యకృష్ణ,కళ్యాణచక్రవర్తి,పూర్ణిమ

01. ఏకదంతా ఏకదంతా నీవుండ మా చెంత ఏల మాకు చింత - ఎస్.పి. బాలు బృందం
02. ఏమిటింత తుళ్ళింత వయసు పుట్టే - ఎస్. జానకి
03. తుపాకి గుళ్ళ చలాకి కళ్ళ ఉక్కు పిడికిళ్ల - వాణి జయరాం, ఎం. రమేష్
04. ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టాగే ఇట్టగైతే - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. సరస హృదయ తారక మధుపా - వాణి జయరాం, ఎస్.పి. బాలు బృందం


1 comment:

  1. @ భాస్కర రావు గారు నమస్కారం ,

    దయచేసి మీ తెలుగు హోమియో బ్లాగ్ ను నడిపించండి

    Yogeshwer Khandesh 9397839484 admin www.rastrachethana.net

    ReplyDelete